Deepika Padukone Gets Teary-Eyed As Ranveer Singh Wins The Best Actor Award | Filmibeat Telugu

2018-12-17 5,279

Ranveer won the Star screen awards 2018 Best Actor for Padmaavat and Deepika was more than teary-eyed. Fan clubs have been circulating pictures of her getting emotional at the event. Ranveer gave an emotional speech as well and said, "In the film (Padmaavat), I didn't get the queen but in real life, I got one. Baby (Deepika Padukone), I love you, in the past six years, if I have achieved anything, it's because you've kept me grounded and centred, thank you for everything, and I love you." (sic).
#DeepikaPadukone
#deepveer
#RanveerSingh
#Padmaavat
#BestActorforPadmaavat
#Deepikatearyeyed
#bollywood


బాలీవుడ్ ప్రేమ జంట రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఏకమైన సంగతి తెలిసిందే. కొంకణి, సింధి రెండు సాంప్రదాయాల్లో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత బెంగుళూరు, ముంబైలో గ్రాండ రిసెప్షన్స్ నిర్వహించారు. మూడు ముళ్లు పడ్డ తర్వాత వీరి మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత బలపడినట్లు స్పష్టమవుతోంది. ఆదివారం రాత్రి జరిగిన 'స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2018' వేడుక ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. రణవీర్ సింగ్ 'పద్మావత్' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకుంటుంటే.... దీపిక పదుకోన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.